Thursday, 5 February 2026
  • Home  
  • బార్ రెన్యువల్స్ చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం – ప్రొహిబిజన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి ఎస్ రవికుమార్
- Blog

బార్ రెన్యువల్స్ చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం – ప్రొహిబిజన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి ఎస్ రవికుమార్

నంద్యాలలో బార్ రేణువల్స్ చేస్తున్నారని, లైసెన్సు రుసుములో మార్పు ఉండబోతున్నది అని ఒక ఫేక్ వార్త సామాజిక మద్యమాల లో అదికంగా ప్రచారం జరుగుతున్నది. అటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించారు, గవర్నమెంట్ కేబినెట్ లో రూల్ ఆఫ్ లా ఆమోదం పొందినవి మరలా కేబినెట్ లోనే రూల్ ఆఫ్ లా ఆమోదం పొందడం జరుగుతుందన్నారు ప్రస్తుతం ఉన్న బార్ రూల్స్ ఈ నెల 31కి ముగియనుంది, సెప్టెంబర్ 1 నుండి నూతన బార్ పాలసీ విధానం ప్రకారం కొత్త రూల్స్ కొనసాగుతుంది, ఈ విధానంలో ఎటువంటి మార్పులు వుండబోవని తెలిపారు. గడువు ముగింపు సమయం 5:00 గంటల వరకు వేచివుండకుండా త్వరగా అప్లికేషన్స్ నమోదు చేసుకొని, చివరి నిమిషంలో తిరస్కరణకు గురికాకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఎవరైతే ఫేక్ వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారో వారిపై తగు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంద్యాలకు బార్ లైసెన్సు దరకాస్తుదారులు ఫేక్ వార్తలు నమ్మకుండా జాగ్రత్తలు పడాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.