Monday, 30 March 2026
  • Home  
  • బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు యనమల రామకృష్ణుడు, యనమల రాజేష్‌కు ఆహ్వానం..!
- కాకినాడ

బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు యనమల రామకృష్ణుడు, యనమల రాజేష్‌కు ఆహ్వానం..!

కాకినాడ జిల్లా, మార్చి 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎస్. అన్నవరం గ్రామంలోని ఎస్.సి కాలనీలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహ ఆవిష్కరణకు యనమల రామకృష్ణుడు గారు మరియు యనమల రాజేష్ గారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు తుమ్మలపల్లి నాని, మధు, రామ్ దుర్గ, సందీప్, చరణ్ మరియు కుల పెద్దలు పాల్గొననున్నారు.

కాకినాడ జిల్లా, మార్చి 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎస్. అన్నవరం గ్రామంలోని ఎస్.సి కాలనీలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహ ఆవిష్కరణకు యనమల రామకృష్ణుడు గారు మరియు యనమల రాజేష్ గారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు తుమ్మలపల్లి నాని, మధు, రామ్ దుర్గ, సందీప్, చరణ్ మరియు కుల పెద్దలు పాల్గొననున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.