Thursday, 5 February 2026
  • Home  
  • బాబాతో బంధం బలమైనది వయసులు మరచి మనసులను తుల్లించిన మిత్రులు
- విశాఖపట్నం

బాబాతో బంధం బలమైనది వయసులు మరచి మనసులను తుల్లించిన మిత్రులు

మన చెడ్డి దోస్త్ బాబా బర్త్‌డే, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సమ్మేళనంగా బుధవారం ఉద్యోగ రీత్యా విదేశాలకు ప్రయాణం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని, బాల్యమిత్రులంతా ఒక్కటై చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. చిన్ననాటి స్నేహ బంధాలు, స్కూల్ రోజుల ముచ్చట్లు, జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, నవ్వులు–సంతోషాలతో ఈ వేడుక ఒక మధుర జ్ఞాపకంగా మారింది. విదేశాలకు వెళ్లినా స్నేహం దూరం కాదని, మనసుల అనుబంధమే నిజమైన సంపదని ఈ సమ్మేళనం మరోసారి నిరూపించింది.

మన చెడ్డి దోస్త్ బాబా బర్త్‌డే, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సమ్మేళనంగా బుధవారం ఉద్యోగ రీత్యా విదేశాలకు ప్రయాణం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని, బాల్యమిత్రులంతా ఒక్కటై చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఘనంగా వేడుకలు నిర్వహించారు.
చిన్ననాటి స్నేహ బంధాలు, స్కూల్ రోజుల ముచ్చట్లు, జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, నవ్వులు–సంతోషాలతో ఈ వేడుక ఒక మధుర జ్ఞాపకంగా మారింది.
విదేశాలకు వెళ్లినా స్నేహం దూరం కాదని, మనసుల అనుబంధమే నిజమైన సంపదని ఈ సమ్మేళనం మరోసారి నిరూపించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.