నాగర్ కర్నూలు జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమామిడి గ్రామానికి సంబంధించిన సంపంగి వెంకటేష్ గారి భార్య అనారోగ్య సమస్యలతో మరణించినందున వారి కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల చంద్రయ్య యాదవ్ గారు మరియు మారేడుమాన్ దిన్నే గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు గత కొద్ది రోజుల క్రితం మారేడుమాన్ దిన్నే గ్రామానికి చెందిన శ్రీ. సంపంగి వెంకటేష్ గారి సతీమణి అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగినది. ఈ సందర్భంగా మారేడుమాన్ దిన్నే గ్రామ కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావు గారి ప్రధాన అనుచర వర్గీయులు సోదరభావంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి అందరూ కలిసి తమ సహాయార్థం గా రూ 10,000/- (పదివేలు) లను అందించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ… ఎల్లవేళలా తోడుంటామని భరోసా ఇవ్వడం జరిగినది.

“బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు”
నాగర్ కర్నూలు జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమామిడి గ్రామానికి సంబంధించిన సంపంగి వెంకటేష్ గారి భార్య అనారోగ్య సమస్యలతో మరణించినందున వారి కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల చంద్రయ్య యాదవ్ గారు మరియు మారేడుమాన్ దిన్నే గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు గత కొద్ది రోజుల క్రితం మారేడుమాన్ దిన్నే గ్రామానికి చెందిన శ్రీ. సంపంగి వెంకటేష్ గారి సతీమణి అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగినది. ఈ సందర్భంగా మారేడుమాన్ దిన్నే గ్రామ కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావు గారి ప్రధాన అనుచర వర్గీయులు సోదరభావంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి అందరూ కలిసి తమ సహాయార్థం గా రూ 10,000/- (పదివేలు) లను అందించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ… ఎల్లవేళలా తోడుంటామని భరోసా ఇవ్వడం జరిగినది.

