శ్రీకాళహస్తి పట్టణములో బాధితుల ఇండ్లబద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధిని బొజ్జల బృందమ్మ అందించారు. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ…. పట్టణంలో కొంతమందికి ఆరోగ్యం క్షీణించిందని వారికి సహాయం చేయవలసినదిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కోరడం జరిగినదని ముఖ్యమంత్రి ఎమ్మేల్యే విన్నపాన్ని గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధిని విడుదల చేయడం జరిగిందని ఆ సహాయ నిధిని వారి ఇండ్ల వద్దకే వెళ్లి అందించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి పేదవారికి ఈ రూపంలో సహాయం చేయడం చాలా సంతోషకరమని పట్టణంలో సి.యం. రిలీఫ్ ఫండ్ అందుకున్న వారి వివరాలు బి మల్లేశ్వరికి 27941/- రూపాయలు, ఏ పరమేశ్వరికి 25000/- ఎస్ నరేష్ కి
84928/- రూపాయలు ఏ రాంప్రసాద్ కు 176499/- ఎల్ గోపాల్ కు, 20524/- రూపాయలు
బి బుజ్జమ్మ కు 90728/- పి నీరజ కు 35914 /- రూపాయలు మొత్తం కలిపి 461534/- రూపాయలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేస్తూ.. తమా ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు 241 మంది బాధితులకు 2, 62,60,033/-అందించామని, మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మూడో వార్డు గోవిందు, మూడో వార్డు శివ
బ్యాంకు కరీం, షఫీ ,వెంకటేష్ చౌదరి, అస్మత్, రామచంద్రయ్య , కరీం, జహీర్ అహ్మద్ , దారా పాండు, కేవీ ప్రతాప్ ,నాగరాజు, నెమళ్ళూరు సుబ్రహ్మణ్యం టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాధితుల ఇంటి వద్దకే వెళ్లి సి.యం. రిలీఫ్ ఫండ్ అందజేసిన బొజ్జల బృందమ్మ
శ్రీకాళహస్తి పట్టణములో బాధితుల ఇండ్లబద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధిని బొజ్జల బృందమ్మ అందించారు. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ…. పట్టణంలో కొంతమందికి ఆరోగ్యం క్షీణించిందని వారికి సహాయం చేయవలసినదిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కోరడం జరిగినదని ముఖ్యమంత్రి ఎమ్మేల్యే విన్నపాన్ని గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధిని విడుదల చేయడం జరిగిందని ఆ సహాయ నిధిని వారి ఇండ్ల వద్దకే వెళ్లి అందించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి పేదవారికి ఈ రూపంలో సహాయం చేయడం చాలా సంతోషకరమని పట్టణంలో సి.యం. రిలీఫ్ ఫండ్ అందుకున్న వారి వివరాలు బి మల్లేశ్వరికి 27941/- రూపాయలు, ఏ పరమేశ్వరికి 25000/- ఎస్ నరేష్ కి 84928/- రూపాయలు ఏ రాంప్రసాద్ కు 176499/- ఎల్ గోపాల్ కు, 20524/- రూపాయలు బి బుజ్జమ్మ కు 90728/- పి నీరజ కు 35914 /- రూపాయలు మొత్తం కలిపి 461534/- రూపాయలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేస్తూ.. తమా ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు 241 మంది బాధితులకు 2, 62,60,033/-అందించామని, మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మూడో వార్డు గోవిందు, మూడో వార్డు శివ బ్యాంకు కరీం, షఫీ ,వెంకటేష్ చౌదరి, అస్మత్, రామచంద్రయ్య , కరీం, జహీర్ అహ్మద్ , దారా పాండు, కేవీ ప్రతాప్ ,నాగరాజు, నెమళ్ళూరు సుబ్రహ్మణ్యం టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

