ఖమ్మం రెండవ పట్టణం పరిధిలోని 10 డివిజన్ 100 వ బూతు (సుందరయ్య నగర్ కాలనీలో) పిట్టల లక్ష్మి గారి ఇంట్లో రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ లీకేజై,,ఇంట్లో భారీ ఆస్తినాష్టం జరగడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 డివిజన్ శక్తికేంద్ర ఇంచార్జ్ జ్యోతుల యుగంధర్ గారి అధ్యక్షతన వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది,, ఈ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో రెండో పట్టణం ప్రధాని కార్యదర్శి రుద్ర గాని మాధవ గౌడ్ గారు,, రెండో పట్టణ ఉపాధ్యక్షులు భూక్య వెంకట్ గారు,, 57వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ బోయినపల్లి సురేష్ గౌడ్ గారు,, 100వ బూత్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు,, గురుస్వామి గారు,, పరమేష్ గారు,, వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.

బాధితులకి పరామర్శించిన బిజెపి నేతలు