Friday, 6 March 2026
  • Home  
  • బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమo
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమo

బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ బహుజన సోదరీమణులు, అక్కాచెల్లెమ్మల జీవితాల్లో సంతోషం, ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక భద్రత రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు మాట్లాడుతూ మహిళల సాధికారత నిజంగా సఫలం కావాలంటే మహిళలు ఐక్యంగా ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల శక్తితోనే సమాజంలో మార్పు సాధ్యమని ఆమె పేర్కొన్నారు.

బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ బహుజన సోదరీమణులు, అక్కాచెల్లెమ్మల జీవితాల్లో సంతోషం, ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక భద్రత రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.
రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు మాట్లాడుతూ మహిళల సాధికారత నిజంగా సఫలం కావాలంటే మహిళలు ఐక్యంగా ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల శక్తితోనే సమాజంలో మార్పు సాధ్యమని ఆమె పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.