నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
నకిరేకల్ పట్టణంలోని ఇందిరాగాంది బొమ్మ వద్ద మహమ్మదియ పాలకుల దౌర్జన్యాలను ఎదిరించి విప్లవ వీరుడు, బహుజన నాయకుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరై కేక్ కట్ చేసి అక్కడికి హాజరైన నాయకులందరికి కేక్ ను తినిపించి, సర్వాయి పాపన్న గౌడ్ చేసిన ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు.


