తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి గోపాలపురం మీదుగా వచ్చే బస్సులను క్యాన్సల్ చేయడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు కొవ్వూరు, తాళ్లపూడి, అన్నశదేవరపేట, చిట్యాల, గోపాలపురం మీదుగా జంగారెడ్డిగూడెం తిరుగుతూన్న బస్సులను క్యాన్సల్ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు
END

