సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @
బరిస్టా కాఫీకి శాస్త్రీయ శిక్షణ!
యువతకు ఉద్యోగావకాశాలకు పునాది వేసే కీలక శిబిరం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌లో యువతకు శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యం.
సెప్టెంబర్ 23 నుండి 27 వరకు ప్రత్యేక శిక్షణ శిబిరం
అరకు వైటీసీ కేంద్రంలో
🔸 కాఫీ తాయారీలో నైపుణ్యాల పెంపు
🔸 కాఫీ వ్యాపారానికి శాస్త్రీయ మార్గదర్శనం
🔸 యువతలో ఉపాధి అవకాశాలు – స్వయం ఉపాధికి మార్గం
యువత ప్రగతికి కొత్త దిశ – నైపుణ్యాన్ని సాధన చేసేదే భవిష్యత్ సాధన!


