సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భారతదేశపు మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా వారి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పిల్లల కోసమే ప్రత్యేక కార్యక్రమాలు, ఆటలు, ప్రదర్శనలు నిర్వహించారు పిల్లల్లోని సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించేందుకు, వారు సురక్షితంగా వెలుగులోకి రావడానికి పలు కార్యక్రమాలను నిర్వహించినరు.

బద్దిపడగ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…