ఖమ్మం పున్నమి ప్రతినిధి
42% బీసీ రిజర్వేషన్ సాధాన కోసం తెలంగాణ బీసీ సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో ఖమ్మం నగరము లోని రెండవ పట్టణ పరిధిలో ప్రతి ఒక్కరు బంద్ కీ సహకరించాలి అని బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో రెండవ పట్టణ కమిటీ బాద్యులు పాల్గొన్నారు


