నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పంటపాలెం లోని బంగే పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం పలువురు కార్మికులకు గాయాలు
బంగే పామాయిల్ ఫ్యాక్టరీలో రిఫైనరీ లను శుభ్రపరుస్తుండగా ప్రవహించిన కెమికల్ కలిసిన నీరు దాంతో పలువురు కార్మికులకు గాయాలు అవ్వగా ముత్తుకూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు, ఈ ఘటన గురించిన ప్రమాద వివరాలను రహస్యంగా ఉంచిన ఫ్యాక్టరీ యాజమాన్యం.


