న్యూస్ ఆగస్టు 26 కాట్రేనికోన
వినాయక చవితి సందర్భంగా కాట్రేనికోనలో తేజస్వినీ జ్యోతిషాలయం వేదికగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో 800 ఉచిత మట్టి గణపతుల పంపిణీ జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు గ్రంధి నానాజీ, తాతపూడి బుల్లి, సుంకర పవిత్రకుమార్, ఆకొండి ఉమామహేష్, శ్రీకాంత్, అల్లవరపు సత్యనారాయణ, వింజమూరి శ్రీనివాస్, మల్లాడి సత్యవతి, ఆణివిళ్ళ ఫణికాంత్ శర్మ,ఆకొండి అంజి, కిరణ్ శర్మ,ఆకొండి సూర్యకాంతం, ఆకొండి లీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన పలువురికి మట్టి గణపతులను ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు అందజేసారు.


