కామారెడ్డి ప్రతినిధి , 16 సెప్టెంబర్ , పున్నమి న్యూస్:
ఫోటో ఎక్స్పో పోస్టర్లను ఆవిష్కరించిన రామారెడ్డి ఎస్ఐ లావణ్య ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల ఫోటోగ్రాఫర్ యూనియన్ సభ్యులు ఈనెల తేదీ 21న హైదరాబాదులో జరిగే ఫోటో ఎగ్జిబిషన్ ఫోటో ఎక్స్పోజింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు


