Friday, 6 February 2026
  • Home  
  • ఫలించిన కృషి: NH-716 కడప-తిరుపతి రహదారి అభివృద్ధి పనులు అధికారికంగా ప్రారంభం
- అన్నమయ్య

ఫలించిన కృషి: NH-716 కడప-తిరుపతి రహదారి అభివృద్ధి పనులు అధికారికంగా ప్రారంభం

రాజంపేట: మన ప్రాంతానికి అత్యవసరమైన కడప-తిరుపతి NH-716 రహదారి దారిలో సంభవిస్తున్న సమస్యలను పరిష్కరించడం కోసం బిజెపి రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కృషి ఫలించింది. ఈ రోజు ఘనమైన భూమి పూజ కార్యక్రమం, పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె ఏపీ మోడల్ స్కూల్ వద్ద జరుగగా, రోడ్డు అభివృద్ధి పనులు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. మన ప్రాంతపు రహదారులు దారుణ స్థితిలో ఉన్నందున, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తీర్చడం కోసం సాయి లోకేష్ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘట్కారి నీ వ్యక్తిగతంగా కలసి,పరిస్థితిని వివరించారు. రాష్ట్రానికి, ప్రజలకు అత్యంత అవసరమైన ఈ రహదారి అభివృద్ధి పనులు కోసం కేంద్రం 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. సాయి లోకేష్ దిశానిర్ధేశం, అచంచల కృషి మరియు ప్రజల పట్ల ఉన్న ప్రత్యేక పట్టుదల కారణంగా ఈ ఘన ఫలితం సాధ్యమైంది. భూమి పూజ కార్యక్రమంలో ఆయన నాయకత్వం, శ్రద్ధ, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే సమర్ధత స్పష్టంగా ప్రతిబింబించింది. ఈ రోడ్డు అభివృద్ధి ప్రారంభం, కేవలం ఇసుక మరియు సిమెంట్ మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు, సౌకర్యాలు, భద్రతకు కూడా ప్రగతి చిహ్నం.సాయి లోకేష్ వంతు కృషి వల్ల, NH-716 రహదారి భవిష్యత్తులో మరింత సులభమైన, సురక్షితమైన మార్గంగా మారుతుంది అని స్థానికులు సంతృప్తిగా భావిస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, వాణిజ్య వర్గాలు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఈ రహదారి అభివృద్ధి మహత్తర మార్పు తీసుకురాగలదని విశ్వసిస్తున్నారు. ఈ ఘనమైన కార్యక్రమం సాయి లోకేష్ ప్రజల పట్ల అచంచల దృఢనిశ్చయంకి నిలువు సాక్ష్యం.

రాజంపేట: మన ప్రాంతానికి అత్యవసరమైన కడప-తిరుపతి NH-716 రహదారి దారిలో సంభవిస్తున్న సమస్యలను పరిష్కరించడం కోసం బిజెపి రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కృషి ఫలించింది. ఈ రోజు ఘనమైన భూమి పూజ కార్యక్రమం, పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె ఏపీ మోడల్ స్కూల్ వద్ద జరుగగా, రోడ్డు అభివృద్ధి పనులు అధికారికంగా ప్రారంభం అయ్యాయి.

మన ప్రాంతపు రహదారులు దారుణ స్థితిలో ఉన్నందున, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తీర్చడం కోసం సాయి లోకేష్ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘట్కారి నీ వ్యక్తిగతంగా కలసి,పరిస్థితిని వివరించారు. రాష్ట్రానికి, ప్రజలకు అత్యంత అవసరమైన ఈ రహదారి అభివృద్ధి పనులు కోసం కేంద్రం 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.
సాయి లోకేష్ దిశానిర్ధేశం, అచంచల కృషి మరియు ప్రజల పట్ల ఉన్న ప్రత్యేక పట్టుదల కారణంగా ఈ ఘన ఫలితం సాధ్యమైంది. భూమి పూజ కార్యక్రమంలో ఆయన నాయకత్వం, శ్రద్ధ, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే సమర్ధత స్పష్టంగా ప్రతిబింబించింది.

ఈ రోడ్డు అభివృద్ధి ప్రారంభం, కేవలం ఇసుక మరియు సిమెంట్ మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు, సౌకర్యాలు, భద్రతకు కూడా ప్రగతి చిహ్నం.సాయి లోకేష్ వంతు కృషి వల్ల, NH-716 రహదారి భవిష్యత్తులో మరింత సులభమైన, సురక్షితమైన మార్గంగా మారుతుంది అని స్థానికులు సంతృప్తిగా భావిస్తున్నారు.

ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, వాణిజ్య వర్గాలు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఈ రహదారి అభివృద్ధి మహత్తర మార్పు తీసుకురాగలదని విశ్వసిస్తున్నారు. ఈ ఘనమైన కార్యక్రమం సాయి లోకేష్ ప్రజల పట్ల అచంచల
దృఢనిశ్చయంకి నిలువు సాక్ష్యం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.