Thursday, 5 February 2026
  • Home  
  • ప్లాస్టిక్ వాడకం మీద నిషేధం ఏది..?
- ఖమ్మం

ప్లాస్టిక్ వాడకం మీద నిషేధం ఏది..?

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరము తో పాటు జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ప్లాస్టిక్ కవర్లు వినియోగం తో పాటు విక్రయించే వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. ఖమ్మం నగర కార్పొరేషన్ అధికారులు తు తు మంత్రం గా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున చిన్న చితక షాప్ ల మీద దాడులు జరిపి వారి మీద జరిమానా లు వేస్తున్నారే తప్ప భారీ గా ప్లాస్టిక్ కవర్లు అమ్మి సొమ్ము చేసుకునే వారి మీద చర్యలు తీసుకోకపోవడం లో ఆయా వ్యాపారస్తులు అధికారులకి మాములు ముట్టచెప్తున్నారనే అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు

ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం నగరము తో పాటు జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ప్లాస్టిక్ కవర్లు వినియోగం తో పాటు విక్రయించే వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. ఖమ్మం నగర కార్పొరేషన్ అధికారులు తు తు మంత్రం గా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున చిన్న చితక షాప్ ల మీద దాడులు జరిపి వారి మీద జరిమానా లు వేస్తున్నారే తప్ప భారీ గా ప్లాస్టిక్ కవర్లు అమ్మి సొమ్ము చేసుకునే వారి మీద చర్యలు తీసుకోకపోవడం లో ఆయా వ్యాపారస్తులు అధికారులకి మాములు ముట్టచెప్తున్నారనే అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.