Sunday, 22 March 2026
  • Home  
  • ప్లాస్టిక్ నిర్మూలన నివారణ సాధ్య మేన
- కడప

ప్లాస్టిక్ నిర్మూలన నివారణ సాధ్య మేన

ప్లాస్టిక్ నిర్మూలన ఎవరితో సాధ్యం కేవలం రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులను టార్గెట్ చేసి ప్రభుత్వ మునిసిపల్ అధికారులు వేధించడం ఎంతవరకు న్యాయం అని చిరు వ్యాపారస్తులు మండి పడుతున్నారు వివరాల్లోకెలితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్లాస్టిక్ నివారించే దిశగా అడుగులు వేస్తున్న తరణంలో చిరు వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారి ఆగ్రహానికి కారణం వారిమాటల్లోనే చూద్దాం కేవలం బయటినుండి ఇంటికి వెళ్లే వ్యక్తులు మాత్రమే హ్యాండిల్ కవర్ లపై శ్రద్ధ వహిస్తారని అదికూడా వస్తువులు క్యారీ చేయడానికి ఏమి అందుబాటులో లేని సమయంలో మాత్రమే హ్యాండిల్ కవర్స్ పై ఆధార పడవలసి ఉంటుందనేది వారి వాదన ఇక అసలు విషయానికి వస్తే ఏ కొత్త ప్రభుత్వం వచ్చిన కేవలం ప్లాస్టిక్ కవర్ లపై ప్లాస్టిక్ గ్లాసులపై మాత్రమే ద్రుష్టి సారించి చిరు వ్యాపారులపై వీరి ప్రతాపం చూపడమే కానీ ఏ రోజైన ఏ ఏ వస్తువులు ప్లాస్టిక్ కవర్ లలో వస్తున్నాయి అవి ఎక్కువగా ఎక్కడ విక్రయాలు జరుగుతున్నాయి వారిపై చర్యలు తీసుకోవడానికి వీరికి ధైర్యం సరిపోతుందా అని చిరు వ్యాపారస్తులు మండి పడుతున్నారు అదేంటని పున్నమి రిపోర్టర్ ప్రశ్నించగా వారి సమాధానం ఆలోచనకు గురి చేస్తోంది పాలు, పెరుగు, నెయ్యి (ఘీ), వెన్న, మినప్పప్పు,కందిపప్పు,మషాలాలు, వంట నూనె.ఇలా చెప్పుకుంటూ పొతే ప్రభుత్వం ప్రతి నెలా రేషన్ షాప్ లో ఇచ్చే చెక్కర కందిపప్పు ప్లాస్టిక్ కవర్ లోనే గా అంటూ సమాధానం చెప్పు కొచ్చారు మన జీవిత దినచర్యలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్ కవర్లలోనే విక్రస్తుంటే అధికారులు నాయకులు ఎంతసేపు హ్యాండిల్ కవర్లు ప్లాస్టిక్ గ్లాసుల పైనే దృష్టి పెడుతున్నారని చెప్పుకొచ్చారు ఇక వారి మాటల్లోనే వాటి జోలికి అధికారులు కానీ ప్రజా నాయకులు కానీ ఎందుకు వెళ్లరు అని పున్నమి రిపోర్టర్ వారిని ప్రశ్నించగా అవి కార్పొరేట్ సంస్థలు వాటి జోలికి వెళ్లే ధైర్యం ఏ ప్రభుత్వ అధికారికి గాని ప్రజా నాయకుడికి కానీ లేదన్నారు చిరు వ్యాపారులను బెదిరించి భయపెట్టి చలాన్లు విధిస్తున్నారే గాని ఏరోజైనా కార్పొరేట్ వ్యాపారస్తుల జోలికి వెళ్లిన పాపానా పోలేదని వాపోతున్నారు ఒకవేళ కార్పొరేట్ వ్యాపారస్తుల జోలికి వెళితే రాష్ట్ర ప్రభుత్వాలకు తీరని ఆర్ధిక లోటు ఏర్పడుతుందనే భయంతో వాటి జోలికి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు అంతెందుకు మన రైలు ప్రయాణం లో విక్రయించే రెయిల్ నీల్ ప్లాస్టిక్ బాటిల్ కాదా విమాణ ప్రయానాల్లో ఇచ్చే నీళ్లు ప్లాస్టిక్ బాటిల్ లో కాదా ప్రభుత్వాలు ప్లాస్టిక్ నివారణ చేయాలంటే ముందు కార్పొరేట్ వ్యాపారస్తులను కట్టడి చేస్తే ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యం అవుతుందేమో కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ గ్లాసులపై పడితే ప్రజలకు ఇబ్బందులు తప్పా ప్రభుత్వాలకు ఎటువంటి లాభం చేకూరక పోగా ఇంకా నష్టమే ఎక్కువ అని చెప్పుకొచ్చారు ఇక ఎవరు ప్లాస్టిక్ ని నిర్మూలించేది మనభారత ప్రధానియా అలాచేస్తే రైలు లో విక్రయించే రెయిల్ నీల్ అమ్మకాలు సాధ్యమేనా ఫ్లైట్ లో ఇచ్చే నీరు సరఫరా సాధ్యమేనా అలాగే రాష్ట్ర ముఖ్య మంత్రులు, మంత్రులు రాష్టంలో నిత్యావసర సరుకుల విక్రయాలు సాధ్యమేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే విస్తు పోవడం పున్నమి రిపోర్టర్ వంతయింది ఇక ప్రజలే ఈ విషయం పై సమాధానం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు చెప్పుకొచ్చారు ఇక ప్లాస్టిక్ భూతానికి అడ్డు కట్ట వేయలేమా నివారణ చర్యలు చేపట్టేది సాధ్యమేనా అనేది ప్రశ్నర్థకంగా మారింది. రచయిత షేక్. టప్పా. షాకీర్ హుస్సేన్ ప్రొద్దుటూరు వైస్సార్ కడప జిల్లా

ప్లాస్టిక్ నిర్మూలన ఎవరితో సాధ్యం
కేవలం రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులను టార్గెట్ చేసి ప్రభుత్వ మునిసిపల్ అధికారులు వేధించడం ఎంతవరకు న్యాయం అని చిరు వ్యాపారస్తులు మండి పడుతున్నారు
వివరాల్లోకెలితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్లాస్టిక్ నివారించే దిశగా అడుగులు వేస్తున్న తరణంలో చిరు వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారి ఆగ్రహానికి కారణం వారిమాటల్లోనే చూద్దాం కేవలం బయటినుండి ఇంటికి వెళ్లే వ్యక్తులు మాత్రమే హ్యాండిల్ కవర్ లపై శ్రద్ధ వహిస్తారని అదికూడా వస్తువులు క్యారీ చేయడానికి ఏమి అందుబాటులో లేని సమయంలో మాత్రమే హ్యాండిల్ కవర్స్ పై ఆధార పడవలసి ఉంటుందనేది వారి వాదన ఇక అసలు విషయానికి వస్తే ఏ కొత్త ప్రభుత్వం వచ్చిన కేవలం ప్లాస్టిక్ కవర్ లపై ప్లాస్టిక్ గ్లాసులపై మాత్రమే ద్రుష్టి సారించి చిరు వ్యాపారులపై వీరి ప్రతాపం చూపడమే కానీ ఏ రోజైన ఏ ఏ వస్తువులు ప్లాస్టిక్ కవర్ లలో వస్తున్నాయి అవి ఎక్కువగా ఎక్కడ విక్రయాలు జరుగుతున్నాయి వారిపై చర్యలు తీసుకోవడానికి వీరికి ధైర్యం సరిపోతుందా అని చిరు వ్యాపారస్తులు మండి పడుతున్నారు అదేంటని పున్నమి రిపోర్టర్ ప్రశ్నించగా వారి సమాధానం ఆలోచనకు గురి చేస్తోంది పాలు, పెరుగు, నెయ్యి (ఘీ), వెన్న, మినప్పప్పు,కందిపప్పు,మషాలాలు, వంట నూనె.ఇలా చెప్పుకుంటూ పొతే ప్రభుత్వం ప్రతి నెలా రేషన్ షాప్ లో ఇచ్చే చెక్కర కందిపప్పు ప్లాస్టిక్ కవర్ లోనే గా అంటూ సమాధానం చెప్పు కొచ్చారు మన జీవిత దినచర్యలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్ కవర్లలోనే విక్రస్తుంటే అధికారులు నాయకులు ఎంతసేపు హ్యాండిల్ కవర్లు ప్లాస్టిక్ గ్లాసుల పైనే దృష్టి పెడుతున్నారని చెప్పుకొచ్చారు ఇక వారి మాటల్లోనే వాటి జోలికి అధికారులు కానీ ప్రజా నాయకులు కానీ ఎందుకు వెళ్లరు అని పున్నమి రిపోర్టర్ వారిని ప్రశ్నించగా అవి కార్పొరేట్ సంస్థలు వాటి జోలికి వెళ్లే ధైర్యం ఏ ప్రభుత్వ అధికారికి గాని ప్రజా నాయకుడికి కానీ లేదన్నారు చిరు వ్యాపారులను బెదిరించి భయపెట్టి చలాన్లు విధిస్తున్నారే గాని ఏరోజైనా కార్పొరేట్ వ్యాపారస్తుల జోలికి వెళ్లిన పాపానా పోలేదని వాపోతున్నారు ఒకవేళ కార్పొరేట్ వ్యాపారస్తుల జోలికి వెళితే రాష్ట్ర ప్రభుత్వాలకు తీరని ఆర్ధిక లోటు ఏర్పడుతుందనే భయంతో వాటి జోలికి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు అంతెందుకు మన రైలు ప్రయాణం లో విక్రయించే రెయిల్ నీల్ ప్లాస్టిక్ బాటిల్ కాదా విమాణ ప్రయానాల్లో ఇచ్చే నీళ్లు ప్లాస్టిక్ బాటిల్ లో కాదా ప్రభుత్వాలు ప్లాస్టిక్ నివారణ చేయాలంటే ముందు కార్పొరేట్ వ్యాపారస్తులను కట్టడి చేస్తే ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యం అవుతుందేమో కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ గ్లాసులపై పడితే ప్రజలకు ఇబ్బందులు తప్పా ప్రభుత్వాలకు ఎటువంటి లాభం చేకూరక పోగా ఇంకా నష్టమే ఎక్కువ అని చెప్పుకొచ్చారు
ఇక ఎవరు ప్లాస్టిక్ ని నిర్మూలించేది మనభారత ప్రధానియా అలాచేస్తే రైలు లో విక్రయించే రెయిల్ నీల్ అమ్మకాలు సాధ్యమేనా ఫ్లైట్ లో ఇచ్చే నీరు సరఫరా సాధ్యమేనా అలాగే రాష్ట్ర ముఖ్య మంత్రులు, మంత్రులు రాష్టంలో నిత్యావసర సరుకుల విక్రయాలు సాధ్యమేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే విస్తు పోవడం పున్నమి రిపోర్టర్ వంతయింది ఇక ప్రజలే ఈ విషయం పై సమాధానం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు చెప్పుకొచ్చారు ఇక ప్లాస్టిక్ భూతానికి అడ్డు కట్ట వేయలేమా నివారణ చర్యలు చేపట్టేది సాధ్యమేనా అనేది ప్రశ్నర్థకంగా మారింది.
రచయిత
షేక్. టప్పా. షాకీర్ హుస్సేన్
ప్రొద్దుటూరు
వైస్సార్ కడప జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.