ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ న్యూ ఢిల్లీ :
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో భారీ స్కామ్
NRI కోటా అడ్మిషన్ రాకెట్‌ను ఛేదించిన ఈడీ
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో..
నకిలీ NRI పత్రాలతో 18 వేల సీట్ల గోల్‌మాల్
మెడికల్ కాలేజీలపై దాడులు నిర్వహించిన ఈడీ
NRI సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు
యూఎస్‌లో పనిచేస్తున్న నోటరీ అధికారుల నకిలీ స్టాంపులను గుర్తించిన ఈడీ


