Thursday, 5 February 2026
  • Home  
  • ప్రేమ విఫలమై బ్లేడ్ తో గొంతు కోసుకున్న యువకుడు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రేమ విఫలమై బ్లేడ్ తో గొంతు కోసుకున్న యువకుడు

అమలాపురం, అక్టోబరు 11 ( పున్నమి ప్రతినిధి) : ప్రేమ విఫలమై ఓ యువకుడుబ్లేడ్ తొ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అంబాజీపేట బస్ స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. అంబాజీ పేటకు చెందిన ఓ యువతి బీఎస్సీ నర్సింగ్ చదువుతూ అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇరుసుమండకు చెందిన పవన్ ఆమె వెంటపడుతూ ప్రేమించాలంటూ కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్నాడు. శనివారం సాయంత్రం బస్ స్టేషన్లో ఆమెతో ప్రేమ గురించి ప్రస్తావించగా నిరాక రించడంతో… బ్లేడుతో గొంతు కోసుకున్నాడని స్థానికులు తెలిపారు.. చికిత్స నిమిత్తం యువకుడిని అమలాపురం లో ఆసుపత్రి కి తరలింపు.

అమలాపురం, అక్టోబరు 11 ( పున్నమి ప్రతినిధి) : ప్రేమ విఫలమై ఓ యువకుడుబ్లేడ్ తొ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అంబాజీపేట బస్ స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. అంబాజీ పేటకు చెందిన ఓ యువతి బీఎస్సీ నర్సింగ్ చదువుతూ అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది.
ఇరుసుమండకు చెందిన పవన్ ఆమె వెంటపడుతూ ప్రేమించాలంటూ కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్నాడు.
శనివారం సాయంత్రం బస్ స్టేషన్లో ఆమెతో ప్రేమ గురించి ప్రస్తావించగా నిరాక రించడంతో…
బ్లేడుతో గొంతు కోసుకున్నాడని స్థానికులు తెలిపారు..
చికిత్స నిమిత్తం యువకుడిని అమలాపురం లో ఆసుపత్రి కి తరలింపు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.