నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తప్పనిసరిగా వారి పరిధిలోని అంగన్వాడీలు,
ప్రాథమిక పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వేములపల్లి కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆదివారం నుండి పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చినందున విద్యార్థులను తీసుకు వెళ్ళేందుకు వారి తల్లిదండ్రులు పాఠశాలలకు రాగా జిల్లా కలెక్టర్ విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఎస్ఓ కు సూచించారు.

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తప్పనిసరిగా అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, హాస్టళ్ళను సందర్శించాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తప్పనిసరిగా వారి పరిధిలోని అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వేములపల్లి కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆదివారం నుండి పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చినందున విద్యార్థులను తీసుకు వెళ్ళేందుకు వారి తల్లిదండ్రులు పాఠశాలలకు రాగా జిల్లా కలెక్టర్ విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఎస్ఓ కు సూచించారు.

