ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి )
ఖమ్మం నగరము లో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని అని ఖమ్మం వన్ టౌన్ సి ఐ తాటిపాముల కరుణాకర్ కోరారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశం లో అయన మాట్లాడారు. ఈ సమావేశం లో బిజెపి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి, మట్ట దుర్గ ప్రసాద్ రెడ్డి లతో పాటు వివిధ పార్టీలా నాయకులు హాజరైయ్యారు


