గూడూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంని ఆకస్మికం గా సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలుపై సిబ్బందితో పాటు పేషంట్స్,స్థానికులతో మాట్లాడి తెలుసుకున్న పెడన MLA కాగిత కృష్ణ ప్రసాద్.
ఈ సందర్భం గా హాస్పిటల్ లోఅందుతున్న సేవలు గురుంచి పెషేంట్ ల ను అడిగి తెలుసు కొని,ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓ.పీ సంఖ్య మరింత పెరగాలని ఆయన సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక సందర్శన చేసిన MLA
గూడూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంని ఆకస్మికం గా సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలుపై సిబ్బందితో పాటు పేషంట్స్,స్థానికులతో మాట్లాడి తెలుసుకున్న పెడన MLA కాగిత కృష్ణ ప్రసాద్. ఈ సందర్భం గా హాస్పిటల్ లోఅందుతున్న సేవలు గురుంచి పెషేంట్ ల ను అడిగి తెలుసు కొని,ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓ.పీ సంఖ్య మరింత పెరగాలని ఆయన సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

