సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
యూనిఫాం కాంట్రాక్ట్ చేనేతలకు ఇవ్వాలని గతంలో ప్రయత్నాలు చేశాం.
చేనేత ద్వారా పూర్తిస్థాయిలో యూనిఫాంలు ఇవ్వడం వీలు కావడం లేదు.
ఆప్కో వంటి సంస్థ కూడా యూనిఫాం విషయంలో చేతులెత్తేసింది.
గతంలో కంటే నాణ్యమైన వస్త్రాన్ని యూనిఫాం కోసం వాడుతున్నాం.
చేనేతల ఆదాయం పెంచేందుకు మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటు.
కొత్త డిజైన్లు, బ్రాండింగ్, ప్రమోషన్ దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి లోకేష్.
ఎమ్మెల్యేలతో బృందం ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు: లోకేష్.

ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కాంట్రాక్ట్‌పై మంత్రి లోకేష్
సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ యూనిఫాం కాంట్రాక్ట్ చేనేతలకు ఇవ్వాలని గతంలో ప్రయత్నాలు చేశాం. చేనేత ద్వారా పూర్తిస్థాయిలో యూనిఫాంలు ఇవ్వడం వీలు కావడం లేదు. ఆప్కో వంటి సంస్థ కూడా యూనిఫాం విషయంలో చేతులెత్తేసింది. గతంలో కంటే నాణ్యమైన వస్త్రాన్ని యూనిఫాం కోసం వాడుతున్నాం. చేనేతల ఆదాయం పెంచేందుకు మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటు. కొత్త డిజైన్లు, బ్రాండింగ్, ప్రమోషన్ దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి లోకేష్. ఎమ్మెల్యేలతో బృందం ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు: లోకేష్.

