Friday, 6 February 2026
  • Home  
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ ఆడిట్ సర్వే పరిశీలించిన సిఎంఓ గోగుల రమణయ్య
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ ఆడిట్ సర్వే పరిశీలించిన సిఎంఓ గోగుల రమణయ్య

నెల్లూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మూలపేట నెల్లూరు నందు ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ సర్వేను సిఎంఓ గోగుల రమణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించడంలో సోషల్ ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు. కావలి ఉప విద్యా శాఖ అధికారీ హరి ప్రసాద్ పర్యవేక్షణలో ,క్లస్టర్ రిసోర్స్ టీచర్ ప్రసన్న నిర్వహించారు

నెల్లూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)

మూలపేట నెల్లూరు నందు ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ సర్వేను సిఎంఓ గోగుల రమణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించడంలో సోషల్ ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు.
కావలి ఉప విద్యా శాఖ అధికారీ హరి ప్రసాద్ పర్యవేక్షణలో ,క్లస్టర్ రిసోర్స్ టీచర్ ప్రసన్న నిర్వహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.