Thursday, 5 February 2026
  • Home  
  • ప్రభుత్వ ఆసుపత్రిల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్న :జిల్లా కలెక్టర్
- తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్న :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, బుధవారం ఆస్పత్రికి వచ్చిన రోగుల ఓ.పి. ఏ.ఎన్. పి, శానిటేషన్, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక వివిధ రకాల రిజిస్టర్ల నిర్వహణను ఆమె పరిశీలించారు. ఆస్పత్రి సూపరిండెంట్ రవి ప్రకాష్ జిల్లా కలెక్టర్ కు వైద్యాశాల పనితీరును వివరించారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, బుధవారం ఆస్పత్రికి వచ్చిన రోగుల ఓ.పి. ఏ.ఎన్. పి, శానిటేషన్, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక వివిధ రకాల రిజిస్టర్ల నిర్వహణను ఆమె పరిశీలించారు. ఆస్పత్రి సూపరిండెంట్ రవి ప్రకాష్ జిల్లా కలెక్టర్ కు వైద్యాశాల పనితీరును వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.