సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @
ప్రముఖ డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ఒరాకిల్’ కో-ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్ సంచలనం సృష్టించారు. 393 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ల్యారీ నిలిచారు. ఆయన ఆస్తి ఎలాన్ మస్క్ ($385 బిలియన్ల) సంపదను దాటేసిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. 81 ఏళ్ల ఎల్లిసన్ 1977లో ఒరాకిల్ స్థాపించారు. 2014 వరకు ఒరాకిల్ CEOగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ఛైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు.

ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ ప్రముఖ డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ఒరాకిల్’ కో-ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్ సంచలనం సృష్టించారు. 393 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ల్యారీ నిలిచారు. ఆయన ఆస్తి ఎలాన్ మస్క్ ($385 బిలియన్ల) సంపదను దాటేసిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. 81 ఏళ్ల ఎల్లిసన్ 1977లో ఒరాకిల్ స్థాపించారు. 2014 వరకు ఒరాకిల్ CEOగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ఛైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు.

