సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్ ముగ్గురు వాదన మొదలుపెట్టారు.
ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? అమెరికానా? రష్యానా? లేక చైనానా?”
ఎంత వాదించినా తేలలేదు.
అప్పుడు వారు మోదీజీని అడిగారు:
“ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు”?
ఒక భారతీయుడు మెల్లగా బదులిచ్చాడు
నాకు తెలిసిందల్లా ఇది మాత్రమే
1. గూగుల్ సీఈఓ – ఒక భారతీయుడు.
2. మైక్రోసాఫ్ట్ సీఈఓ – భారతీయుడు
3. సిటిగ్రూప్ సీఈఓ – భారతీయుడు
4. సాఫ్టబాంక్ విషన్ ఫండ్ సీఈఓ – భారతీయుడు
5. Adobe CEO – భారతీయుడు
6. NetApp CEO – భారతీయుడు
7. PepsiCo CEO – భారతీయుడు
8. నోకియా సీఈఓ – భారతీయుడు
9. MastarCard CEO – భారతీయుడు
10. DBS CEO – భారతీయుడు
11. Cognizant CEO – భారతీయుడు
12. Novartis CEO – భారతీయుడు
13. Conduent CEO – భారతీయుడు
14. Diageo CEO – భారతీయుడు
15. SanDisk CEO – భారతీయుడు
16. Motorola CEO – భారతీయుడు
17. Harman CEO – భారతీయుడు
18. Micron CEO – భారతీయుడు
19. Palo Alto Networks CEO – భారతీయుడు
20. Reckitt Benckiser CEO – భారతీయుడు
21. ఇప్పుడు IBM CEO కూడా భారతీయ వంశస్థుడే
22. బ్రిటన్ ఛాన్సలర్ – భారతీయుడు
23. బ్రిటన్ హోమ్ సెక్రటరీ – భారతీయుడు
24. ఐర్లాండ్ ప్రధాన మంత్రి – భారతీయుడు
ఇప్పుడు చెప్పండి… ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? చాలా ఆసక్తికరమైంది! కదా
భారతీయుడిగా గర్వించండి– భారతీయులమని గర్వంగా చెప్పుకోండి.


