Sunday, 22 March 2026
  • Home  
  • ప్రపంచంలో రేబిస్ వ్యాధితో 9 నిమిషాలకు ఒకరు మృతి
- ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలో రేబిస్ వ్యాధితో 9 నిమిషాలకు ఒకరు మృతి

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) భారతదేశంలో అత్యధికంగా మూడవ వంతు మరణాలు వెంటనే వ్యాక్సినేషన్, అవగాహన సదస్సులు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో సూచన ప్రపంచ వ్యాప్తంగా రేబిస్ వ్యాధితో ప్రతీ తొమ్మిది నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని, అందులో మూడవ వంతు మరణాలు భారత దేశంలోనే సంభవిస్తున్నాయని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో ఇండియాలో 2023 సంవత్సరంలో 284 మంది రేబిస్ వ్యాధితో మరణించారని, కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండడంతోనే ఈ దుస్థితి అని పార్లమెంట్‌కు నివేదిక అందజేసిన ఐడీఎస్‌పీ(ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) పలు దేశాల్లో వాక్సినేషన్ 70% సాధించి రేబిస్ నివారించినట్టు, భారతదేశం కూడా ఆ ప్రక్రియ అమలు చేయనున్నట్టు పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

భారతదేశంలో అత్యధికంగా మూడవ వంతు మరణాలు

వెంటనే వ్యాక్సినేషన్, అవగాహన సదస్సులు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో సూచన

ప్రపంచ వ్యాప్తంగా రేబిస్ వ్యాధితో ప్రతీ తొమ్మిది నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని, అందులో మూడవ వంతు మరణాలు భారత దేశంలోనే సంభవిస్తున్నాయని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో

ఇండియాలో 2023 సంవత్సరంలో 284 మంది రేబిస్ వ్యాధితో మరణించారని, కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండడంతోనే ఈ దుస్థితి అని పార్లమెంట్‌కు నివేదిక అందజేసిన ఐడీఎస్‌పీ(ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్)

పలు దేశాల్లో వాక్సినేషన్ 70% సాధించి రేబిస్ నివారించినట్టు, భారతదేశం కూడా ఆ ప్రక్రియ అమలు చేయనున్నట్టు పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.