Thursday, 5 February 2026
  • Home  
  • ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు
- ఖమ్మం

ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేద ప్రజల అందరికీ ఉపయోగపడే విధంగా జీఎస్టీ ని 28 శాతం ఉన్న పన్నును 18 శాతానికి మరియు 18 శాతం ఉన్న పనులను ఐదు శాతానికి తగ్గించి దేశ సామాన్యం మరియు మధ్యతరగతి ప్రజలందరికీ దసరా దీపావళి పండుగ కానుక రూపంలో ఉపయోగపడే విధంగా చేసినందుకు పెనుబల్లి మండలం సెంటర్లో మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం మరియు టపాస కాల్చటం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్ మరియు జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా మరియు జిల్లా అధికార ప్రతినిధి పడగల మధుసూదన్ మరియు మండల ప్రధాన కార్యదర్శి గాయం నాగరాజు గారు మండల కార్యదర్శి కోటా సుధాకర్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చెక్కిలాల మంగేశ్వరరావు మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పేర్ల మహేష్ కిరణ్ నాగబండ వెంకటేశ్వరరావు నాయుడు గోవర్ధన్ సతీష్ ఆసంటి వినయ్ మదన్ మోహన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేద ప్రజల అందరికీ ఉపయోగపడే విధంగా జీఎస్టీ ని 28 శాతం ఉన్న పన్నును 18 శాతానికి మరియు 18 శాతం ఉన్న పనులను ఐదు శాతానికి తగ్గించి దేశ సామాన్యం మరియు మధ్యతరగతి ప్రజలందరికీ దసరా దీపావళి పండుగ కానుక రూపంలో ఉపయోగపడే విధంగా చేసినందుకు పెనుబల్లి మండలం సెంటర్లో మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం మరియు టపాస కాల్చటం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్ మరియు జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా మరియు జిల్లా అధికార ప్రతినిధి పడగల మధుసూదన్ మరియు మండల ప్రధాన కార్యదర్శి గాయం నాగరాజు గారు మండల కార్యదర్శి కోటా సుధాకర్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చెక్కిలాల మంగేశ్వరరావు మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పేర్ల మహేష్ కిరణ్ నాగబండ వెంకటేశ్వరరావు నాయుడు గోవర్ధన్ సతీష్ ఆసంటి వినయ్ మదన్ మోహన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.