Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రజా సేవకు ముందంజలో ముత్తూట్ ఫిన్ కార్ప్… – ముత్తూట్ పాప్చన్ ఆశయాలకు అనుగుణంగా సేవలు – 135 సంవత్సరాలు దాటిన చరిత్ర
- ఆంధ్రప్రదేశ్

ప్రజా సేవకు ముందంజలో ముత్తూట్ ఫిన్ కార్ప్… – ముత్తూట్ పాప్చన్ ఆశయాలకు అనుగుణంగా సేవలు – 135 సంవత్సరాలు దాటిన చరిత్ర

కాకినాడ జిల్లా,పున్నమి ప్రతినిధి: ప్రజా సేవలో బ్యాంకులకు దీటుగా సేవలందిస్తున్న సంస్థ ముత్తూట్ ఫిన్ కార్ప్ (బ్లూ ముత్తూట్) అని జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ అన్నారు. స్థానిక కాకినాడ బానుగుడి కూడలి చార్మినార్ టీ సెంటర్ వద్ద ఉన్న ముత్తూట్ ఫిన్ కార్ప్ కాకినాడ 3 బ్రాంచ్ నందు ఖాతాదారులకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ లక్కీ డ్రా లో కరణం రామ కిషోర్ రిఫ్రిజిరేటర్ గెలుపొందారు.దీనికి ఏరియా మేనేజర్ బత్తుల చంద్ర శేఖర్ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముత్తూట్ ఫిన్ కార్ప్ జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ మరియు రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ మాట్లాడుతూ లక్కీ డ్రాలో రిఫ్రిజిరేటర్ గెలుపొందిన కరణం రామ కిషోర్ కు శుభాకాంక్షలు తెలిపారు, ముత్తూట్ ఫిన్ కార్ప్ లిమిటెడ్ నందు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని గోల్డ్ , వ్యాపారం, వాహనం , ఈ స్వర్ణ సేవింగ్స్ 50 రూపాయల నుండి ఎంతైనా చేసుకోవచ్చు అని అన్నారు. అతి తక్కువ వడ్డీ తో అన్నీ రకాల సేవలు ఒకే చోటు ఉండటం అది ముత్తూట్ ఫిన్ కార్ప్ నందు ఉండటం గర్వకారణం గా ఉంది అని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో దాదాపు ముత్తూట్ ఫిన్ కార్ప్ 68 బ్రాంచ్ లు ఉన్నాయని అందులో లక్కీ డ్రా కాకినాడ 3 బ్రాంచ్ కు లభించిందని తెలిపారు. అనంతరం ఏరియా మేనేజర్ బత్తుల చంద్ర శేఖర్, కాకినాడ 3 బ్రాంచ్ మేనేజర్ ఎస్ ఎన్ ఎస్ శ్రీ లక్ష్మీ లు సంయుక్తంగా మాట్లాడుతూ ముత్తూట్ ఫిన్ కార్ప్ సేవలను పొందిన వినియోగదారులకు ప్రత్యక కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ బి.చంద్ర శేఖర్,మార్కెటింగ్ హెడ్ చైతన్య, బ్రాంచ్ మేనేజర్ ఎస్. ఎన్. ఎస్. శ్రీలక్ష్మి, మరియు కాకినాడ 3 బ్రాంచ్ సిబ్బంది కట్టమూరి సంతోష్ కుమార్, రాయవరపు లక్ష్మీ, కె. సాయి బాబు, ఎస్. లోకేష్, జి. హారిక మరియు కాకినాడ 3 బ్రాంచి వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా,పున్నమి ప్రతినిధి:
ప్రజా సేవలో బ్యాంకులకు దీటుగా సేవలందిస్తున్న సంస్థ ముత్తూట్ ఫిన్ కార్ప్ (బ్లూ ముత్తూట్) అని జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ అన్నారు. స్థానిక కాకినాడ బానుగుడి కూడలి చార్మినార్ టీ సెంటర్ వద్ద ఉన్న ముత్తూట్ ఫిన్ కార్ప్ కాకినాడ 3 బ్రాంచ్ నందు ఖాతాదారులకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ లక్కీ డ్రా లో కరణం రామ కిషోర్ రిఫ్రిజిరేటర్ గెలుపొందారు.దీనికి ఏరియా మేనేజర్ బత్తుల చంద్ర శేఖర్ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముత్తూట్ ఫిన్ కార్ప్ జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ మరియు రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ మాట్లాడుతూ లక్కీ డ్రాలో రిఫ్రిజిరేటర్ గెలుపొందిన కరణం రామ కిషోర్ కు శుభాకాంక్షలు తెలిపారు, ముత్తూట్ ఫిన్ కార్ప్ లిమిటెడ్ నందు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని గోల్డ్ , వ్యాపారం, వాహనం , ఈ స్వర్ణ సేవింగ్స్ 50 రూపాయల నుండి ఎంతైనా చేసుకోవచ్చు అని అన్నారు. అతి తక్కువ వడ్డీ తో అన్నీ రకాల సేవలు ఒకే చోటు ఉండటం అది ముత్తూట్ ఫిన్ కార్ప్ నందు ఉండటం గర్వకారణం గా ఉంది అని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో దాదాపు ముత్తూట్ ఫిన్ కార్ప్ 68 బ్రాంచ్ లు ఉన్నాయని అందులో లక్కీ డ్రా కాకినాడ 3 బ్రాంచ్ కు లభించిందని తెలిపారు. అనంతరం ఏరియా మేనేజర్ బత్తుల చంద్ర శేఖర్, కాకినాడ 3 బ్రాంచ్ మేనేజర్ ఎస్ ఎన్ ఎస్ శ్రీ లక్ష్మీ లు సంయుక్తంగా మాట్లాడుతూ ముత్తూట్ ఫిన్ కార్ప్ సేవలను పొందిన వినియోగదారులకు ప్రత్యక కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ బి.చంద్ర శేఖర్,మార్కెటింగ్ హెడ్ చైతన్య, బ్రాంచ్ మేనేజర్
ఎస్. ఎన్. ఎస్. శ్రీలక్ష్మి, మరియు కాకినాడ 3 బ్రాంచ్ సిబ్బంది కట్టమూరి సంతోష్ కుమార్, రాయవరపు లక్ష్మీ, కె. సాయి బాబు, ఎస్. లోకేష్, జి. హారిక మరియు కాకినాడ 3 బ్రాంచి వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.