Saturday, 28 March 2026
  • Home  
  • ప్రజా సమస్యలపై పోరాడుతున్న బిజెపి రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి
- ఖమ్మం

ప్రజా సమస్యలపై పోరాడుతున్న బిజెపి రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి

పున్నమి Daily న్యూస్ T.Ravinder ప్రతినిథి: ఖమ్మం ఈ రోజున 23-08-2025 57వ భారతీయ జనతా పార్టీ ఖమ్మం రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ గౌడ్ ప్రజాసేవయే పరమావధిగా డివిజన్ పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల తెలుసుకుంటూ తనతోపాటు 112 వ పోలింగ్ బూత్ అధ్యక్షులు అబ్బురి సతీష్ తో కలిసి డివిజన్లోని వాటర్ పైపు లీకేజ్ చేతి బోరింగ్ పంపు మరియు సిసి రోడ్డు నిర్మాణం గురించి కార్పొరేషన్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 57వ డివిజన్ స్థానికులు పోలింగ్ బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

పున్నమి Daily న్యూస్
T.Ravinder
ప్రతినిథి: ఖమ్మం

ఈ రోజున 23-08-2025 57వ భారతీయ జనతా పార్టీ ఖమ్మం రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ గౌడ్ ప్రజాసేవయే పరమావధిగా డివిజన్ పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల తెలుసుకుంటూ తనతోపాటు 112 వ పోలింగ్ బూత్ అధ్యక్షులు అబ్బురి సతీష్ తో కలిసి డివిజన్లోని వాటర్ పైపు లీకేజ్ చేతి బోరింగ్ పంపు మరియు సిసి రోడ్డు నిర్మాణం గురించి కార్పొరేషన్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 57వ డివిజన్ స్థానికులు పోలింగ్ బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.