నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి )
సెప్టెంబర్ 17 న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి అన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయమన్న : మంత్రి
నకిరేకల్ :సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 17 న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి అన్నారు.

