Sunday, 7 December 2025
  • Home  
  • ప్రజా ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుంది
- జనగాం

ప్రజా ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుంది

ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం ప్రజా ప్రభుత్వం లక్ష్యం ——————————————————- జనగామ, నవంబర్10,పున్నమి న్యూస్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి ఆదేశాల మేరకు రఘునాథ్ పల్లి మండలం కంచన పల్లి గ్రామంలో PACS ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్ పాల్గొని, రైతుల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేస్తున్నారో క్లుప్తంగా మాట్లాడినారు. ఈ సందర్భంగా కంచన పల్లి PACS పాలకవర్గం మరియు రైతులు PACS నూతన భవనం నిర్మాణం కోసం వారు కోరగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు ఎంపి కడియం కావ్య సహకారముతో చేయిస్తాము అని నాయకులు హామీ ఇచ్చారు. అక్కడి రైతులు AMC చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ గారిని ప్రత్యేకంగా కలిసి మక్కల కొనుగోలు కేంద్రం PACS పరిధిలోనే ఏర్పాటు చేయాలని కోరగా మక్కల కొనుగోలు కేంద్రం త్వరలోనే ఏర్పాటు చేయిస్తాము అని అన్నారు. అదేవిధంగా రైతులకు ఇబ్బందులు లేకుండా టార్డిలిన్ లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటు ఉన్నాయి అని అన్నారు.దానితో అక్కడ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, కంచన పల్లి PACS చైర్మన్ అయితే జయ రాములు, DCC బ్యాంకు ఆడిటర్ ఉమ శంకర్, AEO కరుణాకర్,CEO ప్రశాంత్,రఘునాథ్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల రవి ,PACS పాలకవర్గ సభ్యులు మూడ ధర్మ నాయక్, కడుదుల విజయ్, పాసులు ఏలీయా,మహేష్, వెంకటేశ్వర్లు, చల్ల ధర్మారెడ్డి,AMC డైరెక్టర్లు పర్ష సిద్దేష్ , ఎండీ భాష్మియా, తోటకూరి రమేష్ యాదవ్, బండ కుమార్,నామాల శ్రీనివాస్,బోట్ల నర్సింగరావు , శీలం కొండల్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లోనే సోమాజి,సీనియర్ నాయకులు లోనే రవీందర్ ,రంగోజు ఈశ్వరయ్య, కడుదుల హరినాథ్, వల్లాల పురుషోత్తం,గొల్లూరి ఏలీయా, ఓరుగంటి మనోహర్, మదరపు తిజు,బిక్షపతి, శ్రవణ్, వాడపల్లి జానీ,లోనే నితిన్,తాళ్ళపల్లి సందీప్ ,రాజు,శ్రీకాంత్,గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం ప్రజా ప్రభుత్వం లక్ష్యం
——————————————————-
జనగామ, నవంబర్10,పున్నమి న్యూస్:
ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి ఆదేశాల మేరకు రఘునాథ్ పల్లి మండలం కంచన పల్లి గ్రామంలో PACS ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్ పాల్గొని, రైతుల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేస్తున్నారో క్లుప్తంగా మాట్లాడినారు.
ఈ సందర్భంగా కంచన పల్లి PACS పాలకవర్గం మరియు రైతులు PACS నూతన భవనం నిర్మాణం కోసం వారు కోరగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు ఎంపి కడియం కావ్య సహకారముతో చేయిస్తాము అని నాయకులు హామీ ఇచ్చారు.
అక్కడి రైతులు AMC చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ గారిని ప్రత్యేకంగా కలిసి మక్కల కొనుగోలు కేంద్రం PACS పరిధిలోనే ఏర్పాటు చేయాలని కోరగా మక్కల కొనుగోలు కేంద్రం త్వరలోనే ఏర్పాటు చేయిస్తాము అని అన్నారు. అదేవిధంగా రైతులకు ఇబ్బందులు లేకుండా టార్డిలిన్ లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటు ఉన్నాయి అని అన్నారు.దానితో అక్కడ రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, కంచన పల్లి PACS చైర్మన్ అయితే జయ రాములు, DCC బ్యాంకు ఆడిటర్ ఉమ శంకర్, AEO కరుణాకర్,CEO ప్రశాంత్,రఘునాథ్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల రవి ,PACS పాలకవర్గ సభ్యులు మూడ ధర్మ నాయక్, కడుదుల విజయ్, పాసులు ఏలీయా,మహేష్, వెంకటేశ్వర్లు, చల్ల ధర్మారెడ్డి,AMC డైరెక్టర్లు పర్ష సిద్దేష్ , ఎండీ భాష్మియా, తోటకూరి రమేష్ యాదవ్, బండ కుమార్,నామాల శ్రీనివాస్,బోట్ల నర్సింగరావు , శీలం కొండల్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లోనే సోమాజి,సీనియర్ నాయకులు లోనే రవీందర్ ,రంగోజు ఈశ్వరయ్య, కడుదుల హరినాథ్, వల్లాల పురుషోత్తం,గొల్లూరి ఏలీయా, ఓరుగంటి మనోహర్, మదరపు తిజు,బిక్షపతి, శ్రవణ్, వాడపల్లి జానీ,లోనే నితిన్,తాళ్ళపల్లి సందీప్ ,రాజు,శ్రీకాంత్,గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.