ప్రజా ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుందని
రైతులకు మద్దతు ధరలు పెంచడం ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం
ఈరోజు ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జనగామ మండలంలో వెంకిర్యాల, గాను పహాడ్, ఎర్ర గొల్ల పహాడ్, ఎర్రకుంటతండా, వడ్లకొండ పెద్ద పహాడ్ గ్రామాలలో పిఎసిఎస్ మరియు ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ,జనగామ ,చిటకోడూరు PACS చైర్మన్ లు నిమ్మతి మహేందర్ రెడ్డి, చిర్ర శ్రీనివాస్ రెడ్డి, జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,AMC డైరెక్టర్లు నామాల శ్రీనివాస్, పర్ష సిద్దేశ్,PACS డైరెక్టర్ వంగల మల్లారెడ్డి,APM శంకరయ్య,CEO రామ్మోహన్, భాస్కర్ రెడ్డి,AEO ప్రవళిక, అనిల్,కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, శివరాత్రి కుమార్,జనార్ధన్ రెడ్డి, మిద్దెపక సిద్ధులు,ప్రభాకర్, గాజే అనిల్,జనగామ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాశ్ యాదవ్, ముక్కెర యాదగిరి,జడల మల్లేష్, దండెబోయిన ధర్మేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్,రాజు, అరవింద్ , శ్రీను మరియు వివిధ గ్రామాల నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుంది: ఏఎంసి జనగామ చేర్మన్ శివరాజ్
ప్రజా ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుందని రైతులకు మద్దతు ధరలు పెంచడం ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఈరోజు ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జనగామ మండలంలో వెంకిర్యాల, గాను పహాడ్, ఎర్ర గొల్ల పహాడ్, ఎర్రకుంటతండా, వడ్లకొండ పెద్ద పహాడ్ గ్రామాలలో పిఎసిఎస్ మరియు ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ,జనగామ ,చిటకోడూరు PACS చైర్మన్ లు నిమ్మతి మహేందర్ రెడ్డి, చిర్ర శ్రీనివాస్ రెడ్డి, జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,AMC డైరెక్టర్లు నామాల శ్రీనివాస్, పర్ష సిద్దేశ్,PACS డైరెక్టర్ వంగల మల్లారెడ్డి,APM శంకరయ్య,CEO రామ్మోహన్, భాస్కర్ రెడ్డి,AEO ప్రవళిక, అనిల్,కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, శివరాత్రి కుమార్,జనార్ధన్ రెడ్డి, మిద్దెపక సిద్ధులు,ప్రభాకర్, గాజే అనిల్,జనగామ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాశ్ యాదవ్, ముక్కెర యాదగిరి,జడల మల్లేష్, దండెబోయిన ధర్మేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్,రాజు, అరవింద్ , శ్రీను మరియు వివిధ గ్రామాల నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

