Thursday, 12 February 2026
  • Home  
  • ప్రజల సమస్యలకు 15 రోజుల్లోనే పరిష్కారం… ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి
- తిరుపతి

ప్రజల సమస్యలకు 15 రోజుల్లోనే పరిష్కారం… ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 28, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పంచాయతీరాజ్ అతిధి గృహంలో శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆదేశించడం జరిగినది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నియోజకవర్గంలో కొత్త రకంగా గ్రీవెన్స్ కి సంబంధించి ఒక ఫామ్ రూపొందించడం జరిగిందని ఈ ఫామ్ సంబంధింత అధికారులకు పంపి 15 రోజుల్లో దానిని పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరందరు సమీపంలో నిర్మించిన టిటిడి కళ్యాణమండపంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫేక్ మెసేజ్లను యాప్లను డౌన్లోడ్ చేయవద్దని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నవంబర్ 28, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పంచాయతీరాజ్ అతిధి గృహంలో శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆదేశించడం జరిగినది. ఈ సందర్బంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ…నియోజకవర్గంలో కొత్త రకంగా గ్రీవెన్స్ కి సంబంధించి ఒక ఫామ్ రూపొందించడం జరిగిందని ఈ ఫామ్ సంబంధింత అధికారులకు పంపి 15 రోజుల్లో దానిని పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరందరు సమీపంలో నిర్మించిన టిటిడి కళ్యాణమండపంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫేక్ మెసేజ్లను యాప్లను డౌన్లోడ్ చేయవద్దని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.