Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ప్రజల తీర్పును గౌరవిస్తాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి

Punnami Newsroom Published:
ప్రజల తీర్పును గౌరవిస్తాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి

Story highlights

  • నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
  • శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రూరల్ పరిధిలోని 36 డివిజన్లలో వైసీపీ ఒక్కటీ గెలవలేదన్నారు.
  • రూ.966 కోట్ల అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రూరల్ పరిధిలోని 36 డివిజన్లలో వైసీపీ ఒక్కటీ గెలవలేదన్నారు. రూ.966 కోట్ల అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు. విజయాన్ని దుర్వినియోగం చేయకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని మేయర్ రూప్‌కుమార్ యాదవ్ తెలిపారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *