Monday, 23 March 2026
  • Home  
  • ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం అన్న జిల్లెల్ల గ్రామ సర్పంచ్
- రాజన్న సిరిసిల్ల

ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం అన్న జిల్లెల్ల గ్రామ సర్పంచ్

ప్రజల ఆరోగ్యమే గ్రామ సౌభాగ్యం అన్న జిల్లెల్ల. గ్రామ సర్పంచ్ ఇల్లంతకుంట/పున్నమిప్రతినిధి జనవరి 24 జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్ గారి ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ బి.ఎన్.రావు టీం ఈరోజు జిల్లెల్ల గ్రామపంచాయతీ ఆవరణలో జిల్లెల గ్రామ ప్రజల కోసం ప్రజల బాగుకోసం నిర్వహించినటువంటి హెల్త్ క్యాంపుకు విశేషమైన స్పందన లభించింది వీరి కృషికి ఈరోజు దాదాపుగా 450 పైగా ఓపీ కేసులు అదేవిధంగా అందులో 125 ఈసీజీ మరియు105 2D ఈకో చేయడం జరిగింది ఈ కృషికి ముఖ్యంగా జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్ & ఉప సర్పంచ్ మొగిలి కరుణాకర్ గారికి పాలకవర్గ సభ్యులకు గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రజలందరూ తన పరిసరాలు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటేనే అదే మనకు విలువైన సంపద అని సర్పంచ్ గారు ప్రజలకు తెలియజేశారు ఈ ఆరోగ్యం పైన ప్రజలకు కల్పించారు ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు వివిధ అధికారులకు ముఖ్యంగా వైద్య అధికారులకు వైద్య సిబ్బందికి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

ప్రజల ఆరోగ్యమే గ్రామ సౌభాగ్యం అన్న జిల్లెల్ల. గ్రామ సర్పంచ్

ఇల్లంతకుంట/పున్నమిప్రతినిధి జనవరి 24
జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్ గారి ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ బి.ఎన్.రావు టీం ఈరోజు జిల్లెల్ల గ్రామపంచాయతీ ఆవరణలో జిల్లెల గ్రామ ప్రజల కోసం ప్రజల బాగుకోసం నిర్వహించినటువంటి హెల్త్ క్యాంపుకు విశేషమైన స్పందన లభించింది వీరి కృషికి ఈరోజు దాదాపుగా 450 పైగా ఓపీ కేసులు అదేవిధంగా అందులో 125 ఈసీజీ మరియు105 2D ఈకో చేయడం జరిగింది ఈ కృషికి ముఖ్యంగా జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్ & ఉప సర్పంచ్ మొగిలి కరుణాకర్ గారికి పాలకవర్గ సభ్యులకు గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రజలందరూ తన పరిసరాలు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటేనే అదే మనకు విలువైన సంపద అని సర్పంచ్ గారు ప్రజలకు తెలియజేశారు ఈ ఆరోగ్యం పైన ప్రజలకు కల్పించారు ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు వివిధ అధికారులకు ముఖ్యంగా వైద్య అధికారులకు వైద్య సిబ్బందికి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.