29-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు గ్రామంలో వై. ఎస్. ఆర్.కూడలి వద్ద చలివేంద్రం ప్రారంభించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు.సర్వేపల్లి నియోజకవర్గంలో వేసవి తీవ్రత దృష్ట్యా, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన చోట ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.
ప్రతి చలివేంద్రలో పరిశుభ్రమైన తాగునీరుతో పాటు మజ్జిగ కూడా అందుబాటులో ఉంచుతున్నాం.
ఉదయం నుండి సాయంత్రం వరకు చలివేంద్రాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు, వృద్ధులకు, మహిళలకు మజ్జిగ అందజేస్తున్నాం.
కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, డిస్పోజబుల్ గ్లాసులను ఉపయోగిస్తూ, ప్రజలకు సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సూక్ష్మమైన, చిన్నపాటి పనులను కూడా ప్రజల అవసరాన్ని బట్టి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాం.
ప్రజల అవసరాలను తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా. మండలకేంద్రమైన మనుబోలు రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే కాకాణి మజ్జిగ చలివేంద్రం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతప్రభుత్వంలో ఎన్నికల పుడు చలివేంద్రాలు వెలిసేవని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం లో గెలిచిన సంవత్సరం నుంచే చలివేంద్రం ప్రారంబిస్తున్నామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో కార్యక్రమం చేపట్టడం అభినందనియమన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి,చేరెడ్డి పట్టాభి రామిరెడ్డి,దాసరి మహేంద్ర వర్మ ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి, మన్నేమాల సాయి మోహన్ రెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంట మనుబోలు లో చలివేంద్రం వేర్పాటు …కాకాణి గోవర్దన్ రెడ్డి
29-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు గ్రామంలో వై. ఎస్. ఆర్.కూడలి వద్ద చలివేంద్రం ప్రారంభించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు.సర్వేపల్లి నియోజకవర్గంలో వేసవి తీవ్రత దృష్ట్యా, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన చోట ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి చలివేంద్రలో పరిశుభ్రమైన తాగునీరుతో పాటు మజ్జిగ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు చలివేంద్రాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు, వృద్ధులకు, మహిళలకు మజ్జిగ అందజేస్తున్నాం. కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, డిస్పోజబుల్ గ్లాసులను ఉపయోగిస్తూ, ప్రజలకు సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సూక్ష్మమైన, చిన్నపాటి పనులను కూడా ప్రజల అవసరాన్ని బట్టి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాం. ప్రజల అవసరాలను తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా. మండలకేంద్రమైన మనుబోలు రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే కాకాణి మజ్జిగ చలివేంద్రం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతప్రభుత్వంలో ఎన్నికల పుడు చలివేంద్రాలు వెలిసేవని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం లో గెలిచిన సంవత్సరం నుంచే చలివేంద్రం ప్రారంబిస్తున్నామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో కార్యక్రమం చేపట్టడం అభినందనియమన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి,చేరెడ్డి పట్టాభి రామిరెడ్డి,దాసరి మహేంద్ర వర్మ ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి, మన్నేమాల సాయి మోహన్ రెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

