Thursday, 5 February 2026
  • Home  
  • * ప్రజలందరిపై గోవిందుడి అనుగ్రహం ఉండాలి: కేఎల్ ఆర్ –శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న లక్ష్మారెడ్డి* –అమీర్ పేట గ్రామస్తులు కేఎల్ఆర్ కి ఘన స్వాగతం పలికారు*
- రంగారెడ్డి

* ప్రజలందరిపై గోవిందుడి అనుగ్రహం ఉండాలి: కేఎల్ ఆర్ –శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న లక్ష్మారెడ్డి* –అమీర్ పేట గ్రామస్తులు కేఎల్ఆర్ కి ఘన స్వాగతం పలికారు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం అమీర్ పేట గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్తీకమాస శనివారం ఏడుకొండలవాడిని దర్శించుకోవటం అదృష్టమన్నారు. స్వామివారి అనుగ్రహం మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సహా కాంగ్రెస్ నాయకులు కెఎల్ఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య సత్తినేని వెంకట్ రామ్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కందుకూరు మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండురంగా రెడ్డి మహేశ్వరం మార్కెట్ కమిటీ సభ్యులు,కందుకూరు మండలం,మహేశ్వరం గ్రామీణ పట్టణ అధ్యక్షులు లాజర్, మహేశ్వరం నియోజకవర్గం లో వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అమీర్‌పేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమీర్‌పెట్ గ్రామ శాఖ అధ్యక్షులు హైతాబాద్ రాజేందర్ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఆవుల రఘుపతి ఇందిరమ్మ కమిటీ సభ్యులు కడల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.