ఒంగోలు సమీపంలోని పేర్ణమిట్ట వద్ద గురువారం రాత్రి RTC బస్సుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే శుక్రవారం సాయంత్రం మరో యాక్సిడెంట్ జరిగింది. పామూరు
నుంచి కనిగిరి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. రావిపల్లి
టోలప్లాజా వద్ద ఎదురుగా వచ్చిన లారీ బస్సును
ఢీకొట్టింది. బస్సులోని 9మందికి గాయాలయ్యాయి.
లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయాడు.
క్షత్రగాత్రులను కనిగిరి ఆసుపత్రికి తరలించాసారు.

ప్రకాశం జిల్లా లో RTC బస్సుకు మరో ప్రమాదం
ఒంగోలు సమీపంలోని పేర్ణమిట్ట వద్ద గురువారం రాత్రి RTC బస్సుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే శుక్రవారం సాయంత్రం మరో యాక్సిడెంట్ జరిగింది. పామూరు నుంచి కనిగిరి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. రావిపల్లి టోలప్లాజా వద్ద ఎదురుగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. బస్సులోని 9మందికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయాడు. క్షత్రగాత్రులను కనిగిరి ఆసుపత్రికి తరలించాసారు.

