నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
పోషణ మాసం పై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలని ఆదేశించారు.

- తెలంగాణ
పోషణ మాసం ఉత్సవాలను వినుత్నంగా నిర్వహించాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) పోషణ మాసం పై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలని ఆదేశించారు.

