ఖమ్మం ( పున్నమి ప్రత్యేక ప్రతినిధి )
ఖమ్మం నగరం లో గల VDO’S కాలనీ పోలీస్ లు పూర్తి గా తమ అధీనం లోకి తెచ్చుకున్నారు.శనివారం నాడు జరిగిన ఇరు వర్గాల ఘర్షణ ఆదివారం నాడు కూడా కొనసాగడం తో పోలీస్ అధికారులు అల్లరి ముక లని అదుపులో కి తీసుకోని కాలని మొత్తం ని పూర్తిగా తమ అధీనం లోకి తెచ్చుకున్నారు. కొంతమంది అల్లరి ముఖలని పోలీస్క్ష లు తమ అధీనం లోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.


