*పోలీస్ అమరవీరుకు* ఘనంగా నివాళులర్పించిన నాగర్ కర్నూల్ జిల్లా *ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ I.P.S గారు.*
నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 21
పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో *జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్* గారి ఆధ్వర్యంలో *పోలీస్ శాఖ అమరవీరుల దినోత్సవం సందర్బంగా* జిల్లా *కలెక్టర్ బి సంతోష్* గారు ముఖ్య అతిధిగా పాల్గొని వారి త్యాగాలను గుర్తుచేసుకొని, అమరుల కుటుంబాలను ముందుండి నడిపిస్తూ నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ నుండి *భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్* విగ్రహం దగ్గరి వరకు పోలీస్ కవాతు నిర్వహించి స్మరించుకోవడం జరిగింది. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్ రావు, డిఎస్పి బి శ్రీనివాస్ యాదవ్,సిఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్లు కానిస్టేబుళ్లు హోంగార్డులు పాల్గొనడం జరిగింది.


