ప్రతిపాదిత నియోజకవర్గాల జాబితా (Delimitation 2027 తర్వాత ఖమ్మం జిల్లా – ఊహాత్మకంగా ఉండే అవకాశం..!
1. *ఖమ్మం* :-ఖమ్మం అర్బన్,రఘునాథపాలెం
(ఖమ్మం రూరల్ బయటకు వెళ్లి పూర్తిగా పాలేరు లో కలిసిపోతుంది)
2.*పాలేరు* :-తిరుమలాయపాలెం,కూసుమంచి,ఖమ్మం రూరల్ (మొత్తం)
3.*ముదిగొండ* :-కొత్త నియోజకవర్గం (ఉదాహరణ పేరు – “ *ముదిగొండ* ” నియోజకవర్గం)
నేలకొండపల్లి (పాలేరు నుంచి వేరవుతుంది)
ముదిగొండ (మధిర నుంచి)
చింతకాని (మధిర నుంచి)
4.*మధిర*:మధిర,బొనకల్,ఎర్రుపాలెం
(మిగిలిన 3 మండలాలతో చిన్న పరిమాణం అవుతుంది)
5.*వైరా* (పెద్దగా మార్పు ఉండదు)
వైరా, ఎంకూర్,కోనిజెర్ల,సింగరేణి
జూలూరుపాడు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి)
6.*సత్తుపల్లి* (ప్రస్తుతంగానే ఉండే అవకాశం)
సత్తుపల్లి,పెనుబల్లి,కాళ్లూరు,తళ్లాడ,వేమసూర్
ప్రస్తుత 5 స్థానాలు → 6 స్థానాలు అవుతాయి.
ఎక్కువ మార్పు జరిగేది పాలేరు + మధిర పరిధుల్లోనే.
ఖమ్మం Urban → ఒక “నగర కేంద్రిత నియోజకవర్గం”గా చిన్నదవుతుంది.
ప్రస్తుత జనాభా ప్రకారం మాత్రమే ఒక అంచనా వేయడం జరిగింది, దీనిపై సమగ్ర విశ్లేషణ జరిగే అవకాశం ఉంది.

