Monday, 9 March 2026
  • Home  
  • పోతుగల్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్
- రాజన్న సిరిసిల్ల

పోతుగల్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్

ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రజలకు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతుగల్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పెద్దగారి యాదమ్మ, కార్యక్రమ నిర్వాహకుడు హపర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు తడి, పొడి చెత్తను వేరు చేయడం గురించి వివరించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ శుభ్రతపై ప్రత్యేకంగా సూచనలు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ వాహనాలకు అందించాల్సిన చెత్తను వేరు వేరు చేయాలని గ్రామస్తులకు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు అందరూ కలిసి పనిచేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు.

ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రజలకు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతుగల్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సర్పంచ్ పెద్దగారి యాదమ్మ, కార్యక్రమ నిర్వాహకుడు హపర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు తడి, పొడి చెత్తను వేరు చేయడం గురించి వివరించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ శుభ్రతపై ప్రత్యేకంగా సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పంచాయతీ వాహనాలకు అందించాల్సిన చెత్తను వేరు వేరు చేయాలని గ్రామస్తులకు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు అందరూ కలిసి పనిచేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.