ఫోక్స్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
ఆగిరిపల్లి:
బాలికలు ఫోక్స్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. గురువారం స్థానిక ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో విద్యార్థినిలకు సోషల్ మీడియా, సైబర్ క్రైమ్, మైనర్ బాలికలు చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ ఫోక్స్ చట్టం ప్రకారం పిల్లలపై వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలో విద్యార్థులు అవసరం మేరకే వినియోగించుకోవాలని సూచించారు. ఆపద ఉన్న సమయంలో112కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శుభ శేఖర్, ఫాదర్ రవికుమార్, విద్యార్థినిలు పాల్గొన్నారు.

పోక్స్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
ఫోక్స్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి ఆగిరిపల్లి: బాలికలు ఫోక్స్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. గురువారం స్థానిక ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో విద్యార్థినిలకు సోషల్ మీడియా, సైబర్ క్రైమ్, మైనర్ బాలికలు చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ ఫోక్స్ చట్టం ప్రకారం పిల్లలపై వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలో విద్యార్థులు అవసరం మేరకే వినియోగించుకోవాలని సూచించారు. ఆపద ఉన్న సమయంలో112కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శుభ శేఖర్, ఫాదర్ రవికుమార్, విద్యార్థినిలు పాల్గొన్నారు.

