పొరపాటున డబ్బు పంపించారా? వెంటనే ఇలా చేయండి!
1. వెంటనే ట్రాన్జాక్షన్ స్క్రీన్‌షాట్ తీయండి.
2. పంపిన యాప్ గుర్తించండి (Google Pay / PhonePe / Paytm / BHIM).
3. Google Pay అయితే 18004190157 కి కాల్ చేయండి.
4. PhonePe అయితే 08068727374 కి సంప్రదించండి.
5. Paytm అయితే 01204456456 కి ఫోన్ చేయండి.
6. BHIM అయితే 18001201740 ని కాల్ చేయండి.
7. స్క్రీన్‌షాట్, ట్రాన్జాక్షన్ వివరాలు స్పష్టంగా చెప్పండి.
8. అవసరమైతే NPCI వెబ్సైట్‌లో కంప్లైంట్ నమోదు చేయండి.


