Tuesday, 24 March 2026
  • Home  
  • పైసలు కొట్టు రేషన్ కార్డు పట్టు
- ఖమ్మం

పైసలు కొట్టు రేషన్ కార్డు పట్టు

*ఖమ్మం జిల్లాలో మితిమీరిన రేషన్ కార్డు దందా* *అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డు జారీ చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయం గండి* *బోగస్ రేషన్ కార్డు లను వెంటనే తొలగించాలి* *ఏడాదికి కోట్లల్లో టర్నోవర్ వ్యాపారస్తులకు కూడా రేషన్ కార్డు జారీ* *దళారుల చేతుల్లో ప్రభుత్వ రెవెన్యూ అధికారులు క్షణాల్లో అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డు జారీ* *అర్హత ఉండి పైసలు ఇచ్చుకోలేని లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిందే అయినా రేషన్ కార్డు వస్తుందా లేదా అనేది నమ్మకం లేదు* ఖమ్మం జిల్లాలో విచ్చలవిడిగా రేషన్ కార్డు దందా నడుస్తున్న పట్టించుకోని జిల్లా యంత్రాంగం మరి ఇందులో జిల్లా యంత్రాంగం అధికారుల యొక్క పాత్ర ఏమైనా ఉందా అని లబ్ధిదారుల గుసగుసలు దళారులు అంతా మేము చూసుకుంటాం నీకెందుకు టెన్షన్ 5000 ఇవ్వండి అంతా మేమే చూసుకుంటాము జిల్లాలో ఉన్నటువంటి మండలాల ఎమ్మార్వో కార్యాలయాల్లో డబ్బులకు రేషన్ కార్డులను ఇప్పిస్తున్న దళారులు నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న అక్రమార్కులు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలకు అర్హత కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు అక్రమార్కులు రేషన్ కార్డు దందాకు ఆయువు పోశారు *బోగస్ రేషన్ కార్డులను వెంటనే తొలగించాలి* ప్రతి ఏడాది ఖమ్మం జిల్లా లో ఉన్నటువంటి వ్యాపారస్తులు లక్షలు సంపాదించే వ్యాపారాలు ఉన్నవారు అలాగే సొంత భవనాలు భూములు ఉండి నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న వారు ఖరీదైన కారు ఉన్నవారు కూడా రేషన్ కార్డు పొందారు అంగట్లో సర్కుల రేషన్ కార్డు దందా అక్రమార్కులు ధరలు నిర్ణయించడంతో ధనవంతులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారు కొన్నిచోట్ల మీసేవ కేంద్రాల నిర్వహకులు చేతివాటం చూపించారు మరికొన్ని చోట్ల తాసిల్దార్ తాసిల్దార్ కార్యాలయంలోని కిందిస్థాయి సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్లు ఈ అక్రమార్కుల అవతారం ఎత్తి లక్షల్లో ఆదాయం సంపాదించుకున్నారు ఆదాయం ఎక్కువ ఉన్న వారికి కూడా తక్కువ ఆదాయం చూపించి అంతా మేమే చూసుకుంటామని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు అర్హత లేని వారికి రేషన్ కార్డులు జారీ చేశారు ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద తరహాలో రేషన్ కార్డు దందా నడుస్తున్న మరి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగా అధికారులు డి సి ఎస్ ఓ మరియు ఉన్నత అధికారులు సమాచారం తెలుసుకుంటున్నారా తెలిసి కూడా మనకెందుకులే అని ఉంటున్నారా అనేది అర్థం కాని పరిస్థితి మరి ఈ విధంగా అక్రమార్కుల ద్వారా జారీ అయిన రేషన్ కార్డులను ప్రత్యేక అధికారులను నియమించి అట్టి దొంగ రేషన్ కార్డులను వెంటనే తొలగించాలని నిరుపేద కుటుంబాల లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు కొన్నిచోట్ల చౌక ధరల దుకాణాల యాజమాన్యులు రేషన్ దందా అలాగే రేషన్ బియ్యం దందా నడుపుతున్నారు అనే విశ్వసనీయమైన సమాచారం వీటిపై డి సి ఎస్ ఓ లు జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి మరింత లోతుగా ఆరా తీసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

*ఖమ్మం జిల్లాలో మితిమీరిన రేషన్ కార్డు దందా*

*అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డు జారీ చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయం గండి*

*బోగస్ రేషన్ కార్డు లను వెంటనే తొలగించాలి*

*ఏడాదికి కోట్లల్లో టర్నోవర్ వ్యాపారస్తులకు కూడా రేషన్ కార్డు జారీ*

*దళారుల చేతుల్లో ప్రభుత్వ రెవెన్యూ అధికారులు క్షణాల్లో అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డు జారీ*

*అర్హత ఉండి పైసలు ఇచ్చుకోలేని లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిందే అయినా రేషన్ కార్డు వస్తుందా లేదా అనేది నమ్మకం లేదు*

ఖమ్మం జిల్లాలో విచ్చలవిడిగా రేషన్ కార్డు దందా నడుస్తున్న పట్టించుకోని జిల్లా యంత్రాంగం మరి ఇందులో జిల్లా యంత్రాంగం అధికారుల యొక్క పాత్ర ఏమైనా ఉందా అని లబ్ధిదారుల గుసగుసలు దళారులు అంతా మేము చూసుకుంటాం నీకెందుకు టెన్షన్ 5000 ఇవ్వండి అంతా మేమే చూసుకుంటాము జిల్లాలో ఉన్నటువంటి మండలాల ఎమ్మార్వో కార్యాలయాల్లో డబ్బులకు రేషన్ కార్డులను ఇప్పిస్తున్న దళారులు నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న అక్రమార్కులు
రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలకు అర్హత కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు అక్రమార్కులు రేషన్ కార్డు దందాకు ఆయువు పోశారు

*బోగస్ రేషన్ కార్డులను వెంటనే తొలగించాలి*

ప్రతి ఏడాది ఖమ్మం జిల్లా లో ఉన్నటువంటి వ్యాపారస్తులు లక్షలు సంపాదించే వ్యాపారాలు ఉన్నవారు అలాగే సొంత భవనాలు భూములు ఉండి నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న వారు ఖరీదైన కారు ఉన్నవారు కూడా రేషన్ కార్డు పొందారు అంగట్లో సర్కుల రేషన్ కార్డు దందా అక్రమార్కులు ధరలు నిర్ణయించడంతో ధనవంతులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారు
కొన్నిచోట్ల మీసేవ కేంద్రాల నిర్వహకులు చేతివాటం చూపించారు మరికొన్ని చోట్ల తాసిల్దార్ తాసిల్దార్ కార్యాలయంలోని కిందిస్థాయి సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్లు ఈ అక్రమార్కుల అవతారం ఎత్తి లక్షల్లో ఆదాయం సంపాదించుకున్నారు
ఆదాయం ఎక్కువ ఉన్న వారికి కూడా తక్కువ ఆదాయం చూపించి అంతా మేమే చూసుకుంటామని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు
అర్హత లేని వారికి రేషన్ కార్డులు జారీ చేశారు ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద తరహాలో రేషన్ కార్డు దందా నడుస్తున్న మరి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగా అధికారులు డి సి ఎస్ ఓ మరియు ఉన్నత అధికారులు సమాచారం తెలుసుకుంటున్నారా తెలిసి కూడా మనకెందుకులే అని ఉంటున్నారా అనేది అర్థం కాని పరిస్థితి మరి ఈ విధంగా అక్రమార్కుల ద్వారా జారీ అయిన రేషన్ కార్డులను ప్రత్యేక అధికారులను నియమించి అట్టి దొంగ రేషన్ కార్డులను వెంటనే తొలగించాలని నిరుపేద కుటుంబాల లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు
కొన్నిచోట్ల చౌక ధరల దుకాణాల యాజమాన్యులు రేషన్ దందా అలాగే రేషన్ బియ్యం దందా నడుపుతున్నారు అనే విశ్వసనీయమైన సమాచారం వీటిపై డి సి ఎస్ ఓ లు జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి మరింత లోతుగా ఆరా తీసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.