చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 27
చిట్వేల్ మండలం నాగిరిపాడు పంచాయతీ, పెద్దురు గ్రామ వాస్తవ్వులు ఎదుటి భాస్కర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. ₹6,45,000/-విలువగల చెక్కులు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డిమాట్లాడుతూ.“పేద కుటుంబాలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వచ్చి అండగా నిలవడం అభినందనీయం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన ఈ సహాయం ఎంతో మందికి జీవనాధారం అవుతోంది. ప్రతి అర్హునికి ఈ సాయం అందేలా మా ప్రయత్నం కొనసాగుతుంది,”అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ.“చిట్వేల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించిన ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం కొంతైనా తగ్గిస్తాయి. ముఖ్యమంత్రి గారి సంక్షేమ దృక్కోణం వల్లే ఇటువంటి కుటుంబాలకు వెంటనే సహాయం అందుతోంది. అని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయుకులు పాల్కొన్నారు.

పేదల ఆరోగ్యానికి అండగా సీఎం సహాయ నిధి రూ ₹6,45,000/-
చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 27 చిట్వేల్ మండలం నాగిరిపాడు పంచాయతీ, పెద్దురు గ్రామ వాస్తవ్వులు ఎదుటి భాస్కర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. ₹6,45,000/-విలువగల చెక్కులు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డిమాట్లాడుతూ.“పేద కుటుంబాలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వచ్చి అండగా నిలవడం అభినందనీయం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన ఈ సహాయం ఎంతో మందికి జీవనాధారం అవుతోంది. ప్రతి అర్హునికి ఈ సాయం అందేలా మా ప్రయత్నం కొనసాగుతుంది,”అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ.“చిట్వేల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించిన ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం కొంతైనా తగ్గిస్తాయి. ముఖ్యమంత్రి గారి సంక్షేమ దృక్కోణం వల్లే ఇటువంటి కుటుంబాలకు వెంటనే సహాయం అందుతోంది. అని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయుకులు పాల్కొన్నారు.